అరెస్ట్ తర్వాత మీడియా తో మాట్లాడిన అల్లు అర్జున్..! 8 d ago
అరెస్ట్ విషయం పై అల్లు అర్జున్ తాజాగా మీడియా తో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన తన అభిమానులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన తమ కంట్రోల్లో లేదని..20 ఏళ్లుగా తాను సంధ్య థియేటర్ లో సినిమా చూస్తున్నానని అన్నారు. అది అనుకోకుండా జరిగిందని..బాధిత కుటుంబానికి క్షమాపణలు తెలుపుతూ వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని అల్లు అర్జున్ తెలిపారు.